మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Kalika Swaroopa Stuti – శ్రీ కాళికా స్వరూప స్తుతిః
సితతరసంవిదవాప్యం సదసత్కలనావిహీనమనుపాధి |
జయతి జగత్త్రయరూపం నీరూపం దేవి తే రూపమ్ || 1 ||
ఏకమనేకాకారం ప్రసృతజగద్వ్యాప్తివికృతిపరిహీనమ్ |
జయతి తవాద్వయరూపం విమలమలం చిత్స్వరూపాఖ్యమ్ || 2 ||
జయతి తవోచ్ఛలదంతః స్వచ్ఛేచ్ఛాయాః స్వవిగ్రహగ్రహణమ్ |
కిమపి నిరుత్తరసహజస్వరూపసంవిత్ప్రకాశమయమ్ || 3 ||
వాంత్వా సమస్తకాలం భూత్యా ఝంకారఘోరమూర్తిమపి |
నిగ్రహమస్మిన్ కృత్వానుగ్రహమపి కుర్వతీ జయసి || 4 ||
కాలస్య కాలి దేహం విభజ్య మునిపంచసంఖ్యయా భిన్నమ్ |
స్వస్మిన్ విరాజమానం తద్రూపం కుర్వతీ జయసి || 5 ||
భైరవరూపీ కాలః సృజతి జగత్కారణాదికీటాంతమ్ |
ఇచ్ఛావశేన యస్యాః సా త్వం భువనాంబికా జయసి || 6 ||
జయతి శశాంకదివాకరపావకధామత్రయాంతరవ్యాపి |
జనని తవ కిమపి విమలం స్వరూపరూపం పరంధామ || 7 ||
ఏకం స్వరూపరూపం ప్రసరస్థితివిలయభేదస్త్రివిధమ్ |
ప్రత్యేకముదయసంస్థితిలయవిశ్రమతశ్చతుర్విధం తదపి || 8 ||
ఇతి వసుపంచకసంఖ్యం విధాయ సహజస్వరూపమాత్మీయమ్ |
విశ్వవివర్తావర్తప్రవర్తక జయతి తే రూపమ్ || 9 ||
సదసద్విభేదసూతేర్దలనపరా కాపి సహజసంవిత్తిః |
ఉదితా త్వమేవ భగవతి జయసి జయాద్యేన రూపేణ || 10 ||
జయతి సమస్తచరాచరవిచిత్రవిశ్వప్రపంచరచనోర్మి |
అమలస్వభావజలధౌ శాంతం కాంతం చ తే రూపమ్ || 11 ||
సహజోల్లాసవికాసప్రపూరితాశేషవిశ్వవిభవైషా |
పూర్ణా తవాంబ మూర్తిర్జయతి పరానందసంపూర్ణా || 12 ||
కవలితసకలజగత్రయవికటమహాకాలకవలనోద్యుక్తా |
ఉపభుక్తభావవిభవప్రభవాపి కృశోదరీ జయసి || 13 ||
రూపత్రయపరివర్జితమసమం రూపత్రయాంతరవ్యాపి |
అనుభవరూపమరూపం జయతి పరం కిమపి తే రూపమ్ || 14 ||
అవ్యయమకులమమేయం విగలితసదసద్వివేకకల్లోలమ్ |
జయతి ప్రకాశవిభవస్ఫీతం కాల్యాః పరం ధామ || 15 ||
ఋతుమునిసంఖ్యం రూపం విభజ్య పంచప్రకారమేకైకమ్ |
దివ్యౌఘముద్గిరంతీ జయతి జగత్తారిణీ జననీ || 16 ||
భూదిగ్గోఖగదేవీచక్రసంజ్ఞానవిభవపరిపూర్ణమ్ |
నిరుపమవిశ్రాంతిమయం శ్రీపీఠం జయతి తే రూపమ్ || 17 ||
ప్రలయలయాంతరభూమౌ విలసితసదసత్ప్రపంచపరిహీనామ్ |
దేవి నిరుత్తరతరాం నౌమి సదా సర్వతః ప్రకటామ్ || 18 ||
యాదృఙ్మహాశ్మశానే దృష్టం దేవ్యాః స్వరూపమకులస్థమ్ |
తాదృగ్ జగత్రయమిదం భవతు తవాంబ ప్రసాదేన || 19 ||
ఇత్థం స్వరూపస్తుతిరభ్యధాయి
సమ్యక్సమావేశదశావశేన |
మయా శివేనాస్తు శివాయ సమ్యక్
మమైవ విశ్వస్య తు మంగళాయ || 20 ||
ఇతి శ్రీశ్రీజ్ఞాననేత్రపాద రచితం శ్రీ కాళికా స్వరూప స్తుతిః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.